అల్లిబిల్లిగా తిరిగే అల్లరిపిచ్చుకలు
మా మనసుకు దగ్గరవుతూ గడుపుతున్నాయి
ప్రకృతిలో మమేకమై పలకరిస్తున్నట్లు మా ఇంట్లో సందడి చేస్తున్నాయి
అల్లిబిల్లిగా తిరిగే అల్లరిపిచ్చుకలు
మా మనసుకు దగ్గరవుతూ గడుపుతున్నాయి
ప్రకృతిలో మమేకమై పలకరిస్తున్నట్లు మా ఇంట్లో సందడి చేస్తున్నాయి