banner
ganeshmarriages.bsky.social
@ganeshmarriages.bsky.social
నా ఆప్త మిత్రుడు పెండ్యాల హరిప్రసాద్ గారు నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్బంగా వారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐🎉🎊 మీ మిత్రుడు ✍️ గటిక గణేష్ 😍
December 22, 2025 at 1:53 AM
November 15, 2025 at 10:19 AM
ప్రతీ సంవత్సరం గొప్ప విజయాల్ని తీసుకురావాలికోరుకుంటూ.... అన్ని ప్రయత్నాలలో మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ నేను తోడు ఉంటాను నాన్న. నీకు జన్మదిన శుభాకాంక్షలు 😍🎉🎊🎁🎇🎈💐🎂
November 13, 2025 at 7:19 PM
పంచముఖ హనుమాన్, శివదర్శనం
November 6, 2025 at 5:43 AM
దీపావళి పండుగ వెలుగులు మీ ఇంటిని ఆనందం, ఉత్సాహంతో నింపాలని ఆకాంక్షిస్తూ🎉... ✍️మీ గణేష్.
October 19, 2025 at 4:24 PM
గణేష్ మాట్రిమోనీ ఆధ్వర్యంలో నిశ్చితార్థం 🎊🎉🚩
October 6, 2025 at 11:36 AM
October 2, 2025 at 8:05 AM
సమస్త ప్రాణులకు.. జగజ్జనని దుర్గాదేవి ఆశీస్సులు లభించాలని కోరుతూ.. హ్యాపీ విజయ దశమి💐. మీ గణేష్ గటిక ✍️
October 2, 2025 at 7:48 AM
September 11, 2025 at 6:56 AM
నీకు భగవంతుడు ఆరోగ్యం, విజయం మరియు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ.. పుట్టినరోజు జేజేలు చిన్నా 😍🥰💐🎊🎉🎂
September 2, 2025 at 6:25 PM
ఓం గం గణపతయే నమః🙏🚩
September 1, 2025 at 5:46 AM
బంధు-మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు💐
August 26, 2025 at 6:40 PM
"ఓం నమో భగవతే వాసుదేవాయ"🙏
August 15, 2025 at 5:41 PM
మన జాతి నిర్మాణంలో పాలుపంచుకున్న త్యాగ ధనులను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిద్దాం... మీకు మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳🇮🇳🇮🇳
August 14, 2025 at 5:54 PM
August 9, 2025 at 8:04 AM
అందరికి (వరలక్ష్మి వ్రతం) శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు💐
August 8, 2025 at 12:05 PM
July 21, 2025 at 11:48 AM
ప్రస్తుత పరిస్థితిల్లో ప్రవర్తన ప్రక్రియలను మార్చాలంటే మనోవిజ్ఞానం అవసరమే 👍👍👍
June 26, 2025 at 5:47 PM
From heartbreak to healed! ❤️‍🔥

We’ve come a full circle, written in grit and glory. 🏆🥹
June 3, 2025 at 6:39 PM
అమ్మా నాన్న లేని అమ్మాయినిపెళ్లి చేసుకొని అమ్మాయికి అన్నీ నువ్వే అవుతున్న శుభసందర్భంలో వివాహ మహోత్సవ శుభాకాంక్షలు 👍💐🎉🎊🎂20 సంవత్సరాల మ్యారేజ్ బ్యూరో అనుభవంలో ఎన్నో జంటలను కలిపినా...నాకు చాలా ఆత్మతృప్తిని ఇచ్చింది మీ జంటనే👍
May 19, 2025 at 6:12 AM
May 14, 2025 at 10:16 AM
మా వాడ (ప్రశాంత్ నగర్) సీతరాముల కళ్యాణం, కమనీయo, బహు రామ(నీయం)గా విక్షించాము. శోభయాత్ర లో పల్లకి మోసే భాగ్యం కలిగింది 🙏
April 6, 2025 at 10:35 AM
ఈ విశ్వావసు నామ సంవత్సరం మీకు మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు💐
March 29, 2025 at 3:39 PM
హ్యాపీ హోలీ
March 14, 2025 at 3:59 AM
కిలకిలమను శబ్దాలనేర్పుతో
అల్లిబిల్లిగా తిరిగే అల్లరిపిచ్చుకలు
మా మనసుకు దగ్గరవుతూ గడుపుతున్నాయి
ప్రకృతిలో మమేకమై పలకరిస్తున్నట్లు మా ఇంట్లో సందడి చేస్తున్నాయి
February 27, 2025 at 10:39 AM