VIJAY
banner
vijaydkumar.bsky.social
VIJAY
@vijaydkumar.bsky.social
Interested on Politics… Psephology and Literature
జాతీయ రక్షణ నిధికి నెల వేతనం విరాళం ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా నిలిచారు. దేశ రక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయసహకారాలు అందించాల్సిన తరుణమిది. ఈ విషయంలో గౌరవ సీఎం గారు చూపుతున్న బాటలో మనమంతా ముందుకు సాగాలి.
May 9, 2025 at 4:32 PM
బెంగాల్ ఈ రోజు ఏం ఆలోచిస్తే.. భార‌త‌దేశం రేపు అదే ఆలోచిస్తుంది

ఇది నిన్న‌టి మాట‌.

తెలంగాణ ఈ రోజు ఏం ఆచ‌రిస్తుందో, దానిని రేపు భార‌త‌దేశం అనుస‌రిస్తుంది. ఇది ఇప్ప‌టి మాట‌..

తెలంగాణ‌లో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కుల గ‌ణ‌న చేప‌ట్టింది.

దానినే ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టాల‌ని కేంద్ర క్యాబినెట్ నిర్ణ‌యించింది.
April 30, 2025 at 11:21 AM
March 19, 2025 at 4:51 PM
March 19, 2025 at 1:24 PM
Chief Minister A Revanth Reddy appealed to External Affairs Minister S Jaishankar to extend all kinds of support to the Telangana Government in organising programs and many other initiatives which are being taken up by the State Government to upraise Telangana on the top in the next 25 years
March 13, 2025 at 1:15 PM
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి

నామినేషన్ దాఖలు చేసిన సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం

నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు
March 10, 2025 at 3:16 PM
MLC అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

సామాజిక న్యాయం పాటింపు

బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవకాశం

ఒక స్థానం మిత్రపక్షం సిపిఐ కి కేటాయింపు
March 9, 2025 at 1:47 PM
March 8, 2025 at 8:08 AM
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గురువారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు

* ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం

* బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే ముసాయిదా బిల్లుకు ఆమోదం

* స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేలా ఒక బిల్లు

* విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండో బిల్లు

* ఈ బిల్లులను అసెంబ్లీలో వేర్వేరుగా ప్రవేశపెట్టాలని నిర్ణయం
March 6, 2025 at 6:48 PM
* తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ సొసైటీ పరిధిలో 330 రెగ్యులర్ పోస్టులకు, 165 అవుట్ సోర్సింగ్ .. మొత్తం 495 పోస్టులకు ఆమోదం
March 6, 2025 at 6:45 PM
* ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో

* గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీ 1.41 టీఎంసీలకు తగ్గింపు

* శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో రాయికుంట గ్రామంలో 5.15 ఎకరాల భూమిని 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించేందుకు ఆమోదం

* పారాఒలింపిక్స్ 2024 కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం

* కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల్లో 361 పోస్టులకు ఆమోదం
March 6, 2025 at 6:45 PM
* తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 కి ఆమోదం

* రాబోయే 5 ఏళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త పాలసీకి రూపకల్పన

* మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ లో ఆతిథ్యం ఇచ్చేందుకు ఆమోదం

* 10954 గ్రామ పరిపాలన అధికారుల (GPO- Grama Palana Officer) నియామకానికి ఆమోదం
March 6, 2025 at 6:44 PM
* ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీకి ఆమోదం

* ఇందిరా మహిళా శక్తి సంఘాల్లోని సభ్యుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏండ్ల నుంచి 65 ఏళ్లకు పెంపు… గ్రూప్ ల్లో చేరే కనీస వయస్సు 18 ఏళ్ల నుంచి 15 ఏళ్ల కు తగ్గింపు
* టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం.
March 6, 2025 at 6:43 PM
* ఫ్యూచర్ సిటీ డెవెలప్‌మెంట్ అథారిటీ (FCDA) ఏర్పాటు

* 7 మండలాలు, 56 గ్రామాలతో ఎఫ్ సీడీఏ ఏర్పాటుకు ఆమోదం

* నాగార్జునసాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యన ఉన్న దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయం

* HMDA పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలనే ప్రతిపాదనకు ఆమోదం
March 6, 2025 at 6:42 PM
View from the flight from Delhi to Hyderabad
March 5, 2025 at 2:19 PM
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ నుంచి తెలంగాణకు రావల్సిన రూ.1891 కోట్ల బకాయిలు విడుదుల చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి
March 4, 2025 at 2:22 PM