వీవెన్
veeven.bsky.social
వీవెన్
@veeven.bsky.social
నేర్వరి
Reposted by వీవెన్
తెలుగులో టపాయిస్తే నీలి ఆకాశంలో చదివేవారు ఎవరైనా ఉంటారా? ఇండియా స్కై తదితర యాంత్రిక కూటమిలు ఈ టపాని స్వీకరిస్తాయా?

ఏది ఏమైనా, తెలుగు చదవగలిగే వారందరికి హృదయపూర్వక వందనాలు! 🙏🏽🙂
November 14, 2024 at 8:36 AM
నీలాకాశానికి స్వాగతం!
November 18, 2024 at 12:20 PM
Hi!
August 13, 2023 at 1:34 PM