TV5 News Telugu
banner
tv5news.bsky.social
TV5 News Telugu
@tv5news.bsky.social
The channel telecasts hourly news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayaw
రేపు అసెంబ్లీలో పిఎసి ఎన్నిక ఓటింగ్

రేపు జరగబోయే ఓటింగ్ కు అందరూ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని టీడీఎల్పీ కార్యాలయం నుండి ఎమ్మెల్యేలకు సమాచారం
November 21, 2024 at 11:44 AM
అసలు ఎన్నికల ముందు ఆ గులక రాయి డ్రామా ఏంటి అధ్యక్
#YSJAGAN #CBN #TV5News
November 21, 2024 at 11:27 AM
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు గారు
#RevanthReddy #BRNaidu #TTD
November 21, 2024 at 5:37 AM
విశాఖ లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు.

విశాఖ పోలీస్ కమీషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన
November 19, 2024 at 9:21 AM
సాదారణ మనిషిలా చేస్తూ ఆశ్చర్యపరుస్తున్న టెస్లా రోబోట్ 'ఆప్టిమస్'
#Tesla #optimus #tv5news
November 19, 2024 at 7:32 AM
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కార్యాలయాన్ని సందర్శించిన వైఎస్ సునీత.
తన తండ్రి హత్యకేసు పురోగతిపై సీఎం కార్యాలయ అధికారులతో చర్చలు
#AndhraPradesh #YSSunitha
November 19, 2024 at 7:02 AM
సభా నాయకుడు చంద్రబాబు నాయుడు కు వ్యతిరేఖంగా జరిగిన మహ కుట్ర స్కిల్ డెవలెప్మెంట్ కేసు
జగన్ ఏక కాలంలో మూడు చోట్ల స్కిల్ డెవలెప్మెంట్, సిఐడి, సిఎంవో లో ఫైళ్లు మాయం చేశారు
ఈరోజు జిరో అవర్ ను రద్దు చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకొండి ఇది చాలా ముఖ్యమయిన అంశం,ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోండి
#SkillDevlopment #CBN #chandrababu #TDP #APAssembly
November 19, 2024 at 6:09 AM