===
ఒక యదవ మరో ఇద్దరు యదవలని తయారు చెయ్యక పోతే, వాడు ఎంత పెద్ద యదవ అయినా గొప్ప యదవ కాలేడట!
నేటి పొలిటికల్ డిబేట్లు చూస్తుంటే, మా తెలుగు మాష్టారి సెటైర్ గుర్తొస్తుంది.
యదవ రాజకీయాలో లేక
యదవల రాజకీయాలో?
టీయార్పి కోసం టీవీ యాంకర్లు
తిప్పలు ..కాదంటారా మిత్రమా?

तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् |
अनिकेत: स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नर: ||
(Gita 12Ch-19Ver)