Sridhar Avuthu
sridharavuthu.bsky.social
Sridhar Avuthu
@sridharavuthu.bsky.social
Official Spokesperson
YSRCP
బాబు ష్యూరిటీ బాదుడు గ్యారెంటీ !!!

Watch me on Sakshi TV Live now @7.30 AM
Debate on Current Topics with Kommineni Live Show.

www.youtube.com/live/9kCcUip...
YouTube
Share your videos with friends, family, and the world
www.youtube.com
November 20, 2024 at 2:15 AM
సంపదే సంపద .. గోదావరి జిల్లాలకి బోనస్ !!!

సంపద శ్రుష్టి లో బాగంగా బెజవాడ లో వరదలు వస్తే 1 % జిఎస్టి surcharge వేసే పనిలో ఉండగా .. ఇప్పుడు మండల రోడ్డు నుండి జిల్లా కేంద్రానికి ఉండే రోడ్లు మీద Toll Tax వేసి రోడ్లు వేస్తారు అంట ..

ఇంతకాడికి నేను సంపద శ్రుష్టించా , ఇక అమెరికా కి కూడా అప్పులు ఇస్తా అని చెప్పుకోవడం లో ఉండే మజా నిజం లో ఉండదు .

Toll Tax వేయడం వినూత్నమైన ఆలోచన అని మన డబ్బా మనమే కొట్టుకోవడం లో తృప్తి వేరు
November 19, 2024 at 12:53 PM
5 నెలలకే నమ్మకం లేక ముంచే పాలన లో రోడ్డు పాలైన బతుకులు !!!
November 19, 2024 at 1:47 AM
ఒక భజన .. 100 రోజుల భజన కోసం 100 లక్షలు + GST 18 లక్షలు ..

100 రోజులు బ్రహ్మాండంగా పాలించాము అని భజన చేయడానికి చేసిన కర్చు 1 కోటి 18 లక్షలు ..

ఈ నేల 11 న చంద్రబాబు గారు దేశం లో అత్యంత శక్తివంతుడు అని కూడా ఈ India Today రాసింది ..

పాలన అంత బాగా ఉంటే ఈ భజన ఎందుకు ?
November 18, 2024 at 2:16 PM
Follow me for YSRCP political updates.
November 18, 2024 at 7:07 AM