Raju Gulli
banner
rajugulli.bsky.social
Raju Gulli
@rajugulli.bsky.social
రామ నామ స్మరణతో మీ జీవితం పునీతం కావాలని, శ్రీరాముని ఆశీస్సులు మీకు తోడుండాలని కోరుకుంటూ అందరికీ
శ్రీరామనవమి శుభాకాంక్షలు.
April 6, 2025 at 3:24 AM
April 3, 2025 at 6:55 AM
April 3, 2025 at 6:55 AM
ఈ ఉగాది మీకు కొత్త అవకాశాలను, కొత్త విజయాలను అందించాలని కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
March 30, 2025 at 3:21 AM
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినం, భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగ ఏర్పాటైన సుదినంన అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyRepublicDay
January 26, 2025 at 4:17 AM
ఓటు వేసే అవకాశాన్ని ఎప్పటికీ కోల్పోకండి, ఎందుకంటే అది మన దేశానికి మన సహకారం,
అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyNationalVotersDay
January 25, 2025 at 7:47 AM
ఈ కనుమ పండుగ మీ కష్టాలన్నింటినీ తొలగించి.., సుఖ సంతోషాలు, సిరిసంపదలు అందించాలని కోరుకుంటూ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.
#HappyKanuma2025
January 15, 2025 at 6:33 AM
ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో సంపదను, ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
#HappySankranti2025
January 14, 2025 at 6:31 AM
ఈ భోగి మీ జీవితంలో భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ.... అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
#HappyBhogi2025
January 13, 2025 at 6:57 AM
Happy Christmas
December 25, 2024 at 5:57 AM
December 9, 2024 at 12:33 PM