Paila Krishna Reddy
banner
pailakrishnareddy.bsky.social
Paila Krishna Reddy
@pailakrishnareddy.bsky.social
Telangana Bjp State Executive Member
Yellareddy Constituency
Contested for MLA Kama Reddy Constituency in 2014
Sri. G Pulla Reddy Pharmacy College Ex President
అపార త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని పరిపూర్ణం చేసి, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తోంది భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
#RepublicDay #RepublicDay2025 #RepublicDayIndia #RepublicDayCelebration
January 26, 2025 at 12:49 AM
రామరాజ్య స్థాపన అనే ఆదర్శంతో, ఈ దివ్య క్షేత్రం నుండి సమానత్వం, న్యాయం, ధర్మం అనే సందేశాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాలని ఆశిస్తూ...
శ్రీరాముని ప్రాణప్రతిష్ట వార్షికోత్సవ శుభాకాంక్షలు
@RamMandir_ @ShriAyodhya_
#ayodhyarammandir #Ayodhya #AyodhyaDham
January 22, 2025 at 3:22 AM
బంధుమిత్రుల సమేతంగా జరుపుకుంటున్న సంక్రాంతి మీకు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలతో తులతూగాలని భాస్కరుని వేడుకుంటూ.. తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద పండుగ *మకర సంక్రాంతి శుభాకాంక్షలు*
#makarsankranti #makarsankranti2025 #makararashi #sankranti2025 #sankranti #sankrantispecial #sankranthisambaralu
January 14, 2025 at 2:22 AM
ఈ భోగి ప్రజలందరి జీవితాల్లో భోగభాగ్యాలతో పాటుగా సుఖ సంతోషాలను అందించాలని ప్రతి ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు
భోగి పండుగ శుభాకాంక్షలు
#HappyBhogi #HappyBhogi2025 #bhogi2025 #Bhogi #BhogiFestival
January 13, 2025 at 3:28 AM
ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ...
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
#HappyNewYear2025 #HappyNewYear
#NewYear2025
January 1, 2025 at 1:17 AM
పుణ్యమూర్తి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి గారు కీ!! శే!! హీరాబెన్ మోదీ గారి జయంతి సందర్భంగా, వారిని స్మరించుకుంటూ వారికి అంజలి ఘటిస్తున్న
#NarendraModi
#HeerabenModi
December 30, 2024 at 2:05 AM
మాజీ భారత న్యాయ శాఖ మంత్రి, మాజీ బీజేపీ సీనియర్ నాయకులు అరుణ్ జైట్లీ గారి జయంతి సందర్భంగా వినయపూర్వకమైన నివాళులు
#arunjaitley #ArunJaitley
#Jaitley #BJP4india
December 28, 2024 at 1:27 AM
పాత్రికేయుడు, రచయిత మరియు RSS ప్రచారక్ .అతను బహుళ-ఎడిషన్ హిందీ దినపత్రిక స్వదేశ్ వ్యవస్థాపకుడు-ఎడిటర్ మాణిక్ చంద్ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వినయపూర్వకమైన నివాళులు
@RSSorg
#Rssorg #ManikChandVajbayee
December 27, 2024 at 12:42 AM
|| ಅನುನಿವಾಳಿ ||

మాజీ ప్రధానమంత్రి మాజీ ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
#ManmohanSingh #ManMohanSinghJi #OmShanti
#manmohansing
December 26, 2024 at 5:46 PM
సమానత్వం, ఐక్యత, సౌభ్రాతృత్వ సందేశాన్ని అందించిన సత్నామ్ పంత్ వ్యవస్థాపకుడు. గురు ఘాసిదాస్ గారి జయంతి సందర్భంగా వినయపూర్వకమైన నివాళులు
#gurughasidasjayanti
December 18, 2024 at 1:37 AM
నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తం చేయడంతో పాటు 530కిపైగా సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి.. భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు వినయపూర్వకమైన నివాళులు
#SardarVallabhbhaiPatel #SardarPatel #Vallabhbhaipatel
December 15, 2024 at 1:52 AM
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత శ్రీ గోపీనాథ్ ముండే గారి జయంతి సందర్భంగా వినయపూర్వకమైన నివాళులు
#Gopinath #GopinathMundejayanti
December 12, 2024 at 1:53 AM
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, తృతీయ సర్ సంఘ్ చాలక్... బాలాసాహెబ్ దేవరస్ గా ప్రసిద్ధిగాంచిన పరమ పూజనీయ శ్రీ మధుకర్ దత్తాత్రేయ దేవరస్ గారి జయంతి సందర్భంగా వినయపూర్వకమైన నివాళులు
#BalasahebDattatreya
#balasaheb
@RSSorg
December 11, 2024 at 1:09 AM
భగవద్గీత పంచమ వేదం. సనాతన ధర్మానికి అదే మూలం. అందులోని అంశాలు విశ్వానికి, కాలానికి కేంద్రాలు గీతా జయంతి శుభాకాంక్షలు
#GeetaJayanti #geetajayanti2024
December 11, 2024 at 1:02 AM
స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి గారి జయంతి సందర్భంగా ఆయనకు వినయపూర్వకమైన నివాళులు
#BJP4Telangana #bjp4india
December 10, 2024 at 1:15 AM
హిందూ జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త, ప్రస్తుత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యువజన సంస్థకు రూపశిల్పి శ్రీ యశ్వంతరావు కేల్కర్ గారి వర్ధంతి సందర్భంగా వినయపూర్వకమైన నివాళులు
#ABVPVoice
#Yeshwantaraokelkar
#abvp
December 7, 2024 at 2:04 AM
భారత నౌకాదళ దినోత్సవం శుభాకాంక్షలు
విజయాలు గుర్తుచేసుకుంటూ భారత నావికా దళాల పోరాటాలు, నావికా దళానికి సెల్యూట్ చేస్తున్నాం
#Indiannavyday2024 #IndianNavyDay #IndianNavy
December 4, 2024 at 1:12 AM
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుడా నీకు జోహారు!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన కాసోజు శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు
#Srikanthchary #JaiTelangana
December 3, 2024 at 4:34 AM
హాకీ ఆటతో భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేసి, దేశానికి మూడుసార్లు స్వర్ణ పతకాలను అందించిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తోంది
#dhyanchand #DhyanChand
#hockeyindia
December 3, 2024 at 4:29 AM
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవెంత్ రెడ్డి సీఎం ఆరు హామీల వైఫల్యాల పై బీజేపీ ఛార్జి షీట్ ను కామారెడ్డి బిజెపి కార్యాలయములో జిల్లా అధ్యక్షులు అరుణతార గారు,వెంకట రమణా రెడ్డి ఎమ్మెల్యే గారు డాక్టర్. వి.మురళీధర్ గౌడ్ గారు బాణాల లక్మారెడ్డి గారు ,నీలం చిన్న రాజులు గారు ,రణజీత్ గారు ,క్రిష్ణారెడ్డి గారు ,నరేందర్ రెడ్డి గారు ,రవీందర్ రావు గారు పత్రికావిలేకురుల సమావేశములో విడుదల చేశారు
December 2, 2024 at 5:02 PM
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#JPNadda #jpnaddaofficial
December 1, 2024 at 11:04 PM
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త, సంఘ్ పరివార్ విద్యార్థి సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 15 ఏళ్లపాటు ప్రధాన కార్యదర్శిగా చేశాడు దత్తాత్రేయ హోసబలె గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#RSSorg #RSS #RSSorg
December 1, 2024 at 3:05 AM
స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, పాత్రికేయుడు మరియు రచయిత

శ్రీ మిస్టర్ కాకా కాలేల్కర్ గారి జయంతి సందర్భంగా వినయపూర్వకమైన నివాళులు
December 1, 2024 at 2:41 AM
అచంచలమైన అంకితభావంతో, BSF మన దేశాన్ని కాపాడుతుంది, ఈ రోజు వారి త్యాగాలను గౌరవిద్దాం BSF రైజింగ్ డే శుభాకాంక్షలు
#BSFRaisingDay #BSFINDIA
December 1, 2024 at 2:37 AM
శాస్త్రవేత్త రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో రేడియో విజ్ఞానంలో పితామహుని అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.

జగదీశ్ చంద్ర బోస్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు
#JagadishChandraBose #scientist
November 30, 2024 at 3:51 AM