MANDA9999
manda9999.bsky.social
MANDA9999
@manda9999.bsky.social
ఉద్యోగాలు ఇవ్వలేదు అన్న వాడితోనే సచివాలయం ఉద్యోగులు 1.26 లక్షలు ఉన్నారు అని చెప్పించావు.

వాలంటీర్లని తిట్టినోడి నోటితోనే వాళ్ళకి 10000 ఇస్తాం అని చెప్పించావు.

That's CM @ysjagan
April 27, 2024 at 12:21 PM
February 10, 2024 at 3:41 AM