చంద్రబాబు గారు వచ్చే ఐదేళ్లు కాదు పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి
"చంద్రబాబు విజన్‌కు తగ్గట్టు పనిచేస్తాం
సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు గారు సీఎంగా ఉండాలి"
#TDPJanasena
#telugu
#politics

హిందీ ఆడియన్స్ రెగ్యులర్ హిందీ సినిమా, ఒక హిందీ స్టార్ హీరో ఉన్న మూవీ లాగా పుష్ప 2 కి కదులుతారా లేదా అనేది ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు..
రిలీజ్ వీక్ లో ఉన్న హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఒక ఐడియా రావచ్చు.. అప్పటి దాకా సస్పెన్సే.
#AlluArjun #Pushpa2TheRuleTrailer

ట్రైలర్ కూడా వచ్చేసింది.. ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంత జంప్ కూడా ఉంది..
కానీ పుష్ప 2 టార్గెట్ అమెరికా టార్గెట్ 20-25 మిలియన్ డాలర్స్.. సరిపోద్దా ఈ స్పీడ్?
పుష్ప 2 నార్త్ ఇండియా లో, తెలుగు రాష్ట్రాల్లో గట్టి ఓపెనింగ్ తీసుకోవడం ఖాయం.
కానీ పుష్ప 2 నార్త్ అమెరికా మార్కెట్ ఒక్కటే ఎవరికీ ఇంకా అంతుపట్టని పజిల్!

#DevakiNandanaVasudeva
#telugu
#movies #MaheshBabu
#DevakiNandanaVasudeva
#telugu
#movies #MaheshBabu
అసెంబ్లీ లో బూతులు మాట్లాడే రోజులు పోయి...
"దమ్ము ధైర్యం" లాంటి మామూలు వాడుకకు కూడా హోమ్ మంత్రి @Anitha_TDP కొంచెం కూడా ఆలోచించకుండా వెంటనే క్షమాపణ చెప్పారు
#ChandrababuNaidu

youtu.be/w6DL72yw_cE
About His Show on Amazon
OTT Dictating Cinema
New Studio Culture Threatening Traditional
Bwood Networking & PR Being Costly
Why OTT is into Cautious Buying?
How he can seal OTT Deals for Small Films?
Dying booking-reading culture & Rana's investments in Amar Chitra Katha

youtu.be/D8abOoIytPI
#Pushpa2 ఎలా ఉండబోతుంది అంటే...
ఒక Dance Step చూసి షాక్ అవుతారు...
సుకుమార్ 2.O ని చూస్తారు..
Career Beginning లో నాకు హెల్ప్ చేసింది వాళ్ళే...
Unions లో ఇబ్బందులు...

రిలీజ్ ముందు #Pushpa2 సెకండ్ ట్రైలర్ ఉండాలా?
#AlluArjun
#telugu
రిలీజ్ ముందు #Pushpa2 సెకండ్ ట్రైలర్ ఉండాలా?
#AlluArjun
#telugu
Vishwak Sen - Jathiratnalu Anudeep - Sithara Naga Vamsi film titled 'Funky'
#telugu
#movies

పబ్లిక్ ఈవెంట్స్ కి పర్మిషన్ రావడం హైదరాబాద్ లో చాలా ఇబ్బందిగా మారింది.
#Pushpa2 కు పర్మిషన్ వస్తే RFC లో ఈవెంట్...
లేదంటే ఇంకో ఆప్షన్ గా చిత్తూరులో ఈవెంట్ చేసే అవకాశం

హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారనే వ్యాఖ్యలపై కంప్లైంట్.
దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని Hyd CP Anand తెలిపారు.
#PawanKalyan

Kalki US Distributor Issue మీద ఈరోజు Guild Meeting జరిగింది.
ఇద్దరు సీనియర్ US Distributors ను పిలిచి కలెక్షన్ రిపోర్ట్స్ ను Re-check చేయించారు.
నిన్న పాట్నా Event కారణంగా Mythri ప్రొడ్యూసర్స్ ఈ మీటింగ్ కు రాలేదు. They will be coming to the next meeting
#telugu
#prabhas
At no point does the viewer feel empathy for her journey, though the documentary remains engaging in parts.
#telugu
#tamil
#india
www.m9.news/ott-review/n...

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధానమంత్రి కావాలనుకున్న కేసీఆర్, అటువంటి ఆలోచనలు చేయకపోయినా ఏపీలో మరో 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాననుకున్న జగన్ ఇద్దరూ చివరికి ఒంటరి పక్షుల్లా మిగిలిపోవడం విచిత్రమే!
#telugu
#andhra
www.m9.news/telugunews/y...