Nalamothu Jagadish
banner
nalamothu26.bsky.social
Nalamothu Jagadish
@nalamothu26.bsky.social
Tracking elections is just passion. I don't conduct surveys
రాజకీయాల్లోకి సేవాభావం గల ధనవంతులు వస్తే ఏమవుతుంది?

కళ్యాణదుర్గం, ఉండి, నెల్లూరు సిటీ, కోవూరు

1. అభివృద్ధి చేస్తూ . . లంచాలు తినకుండా ప్రజల మన్నన

2. సొంత డబ్బును ప్రజలు, కార్యకర్తల కోసం ఖర్చు చేస్తున్నారు

3. TDP సభ్యత్వాల విషయంలో తమ నియోజకవర్గాలను Top 20 లో నిలబెట్టారు

#TDP #AndhraPradesh #Nellore
December 3, 2024 at 11:12 AM
తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలై 25 రోజులైంది

YCP MLA ఉన్న రాజంపేట లో ఆస్థాయిలో సభ్యత్వాలైతే . . TDP కోటల్లో .. మంత్రుల నియోజకవర్గాలలో ఏ స్థాయిలో అవ్వాలి - తొలిసారిగా కోటి సభ్యత్వాలు నమోదుచేయొచ్చు

అధికారం అనుభవించడానికే తప్ప . . పార్టీ కోసం కష్టపడేవాళ్లు తక్కువమంది #TDP #TDPmembership
#Telugudesam #AndhraPradesh
November 19, 2024 at 7:24 AM