govardhan.bsky.social
@govardhan.bsky.social
Reposted
“Happy New Year 2025! May this year bring Happiness, Health, and Prosperity to you all.”
January 1, 2025 at 1:57 AM
హ్యాపీ బర్త్ డే జగనన్న @ysjagan.bsky.social
December 21, 2024 at 6:34 AM
Reposted
ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించి తెలుగు వారి హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిన అమ‌రజీవి శ్రీ పొట్టిరాములుగారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా మ‌న‌స్ఫూర్తిగా నివాళులు.
December 15, 2024 at 3:10 AM
Reposted
Gukesh Dommaraju carved his name into history as the youngest World Chess Champion at the age of 18.
We are proud of this boy from the Telugu state, a true inspiration to countless talented youngsters. I wish him all the best in his continued journey of remarkable achievements and future triumphs!
December 12, 2024 at 2:57 PM
Reposted
వైకల్యం అనేది శరీరానికే కానీ.. సంకల్పానికి కాదు. ఆత్మ‌స్థైర్యంతో తాము ఎవ‌రికీ తీసిపోమ‌ని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులంద‌రికీ ప్ర‌పంచ దివ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.
December 3, 2024 at 8:39 AM
Reposted
పెద్దలు, మా కుటుంబానికి దగ్గరి మనిషి, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.
December 4, 2024 at 8:13 AM
Reposted
స్త్రీలకు విద్య ఎందుకు? అంటున్న రోజుల్లో స్త్రీల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేగారు. విద్య‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీకారం చుట్టిన ఆ మ‌హ‌నీయుడి వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళులు.
November 28, 2024 at 11:46 AM
Reposted
మ‌త్స్య‌కారుల సంక్షేమం కోసం మ‌న ప్ర‌భుత్వంలో అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం. స‌ముద్రంపై వేట‌కు వెళ్లే మ‌త్స్య‌కారుల స్థితిగ‌తుల‌ను మెరుగుప‌ర‌చాల‌నే ల‌క్ష్యంతో రూ.3,767.48 కోట్ల‌తో 10 ఫిషింగ్ హార్బ‌ర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వేట‌ నిషేధ స‌మ‌యంలో దాదాపు 1,23,519 మ‌త్స్య‌కార కుటుంబాల‌కు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. స‌బ్సిడీపై డీజిల్‌లు అందించాం. ఇలాంటి ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం. రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు.
November 21, 2024 at 8:42 AM
Reposted
కురుబ గౌడ దాస కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణ భ‌గ‌వానుడికి గొప్ప భక్తుడు, ఆధునిక కవి, సంగీతకారుడు, స్వరకర్త శ్రీ భ‌క్త క‌న‌క‌దాస జ‌యంతి సంద‌ర్బంగా నివాళులు. ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యతా , సమత్వం పెంపొందిస్తూ ఆయ‌న చేసిన కీర్త‌న‌లు, ఆ మ‌హ‌నీయుడి మార్గం స‌దా ఆచ‌ర‌ణీయం.
November 18, 2024 at 8:34 AM
Reposted
బాల్యం.. మ‌ళ్లీ ఎప్ప‌టికీ తిరిగిరాని, మ‌రిచిపోలేని మధుర జ్ఞాప‌కం. బాల్యంలో ఉన్న మ‌న పిల్ల‌ల‌ను ఆనందంగా, ఆరోగ్యంగా ఎద‌గ‌నిద్దాం. వాళ్లే రేప‌టి భావి భార‌త ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
November 14, 2024 at 5:47 PM